రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు 1 y ago
TS: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదమయ్యే విధానాలను సీఎం అనుసరిస్తానని అన్నారని కానీ, కేసీఆర్‌ను ద్వేషిస్తూ కాళేశ్వరానికి మరమ్మతులు చేపట్టకపోవడంతో వ్యవసాయానికి సాగునీరు అందించలేకున్నారన్నారు. ఇందుకు సీఎం బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ ఆదాయం రూ.70వేల కోట్లు తగ్గిందని ఒప్పుకున్నా.. ఇప్పటికీ కేంద్రంతో ఐక్యత చూపి నిధులు సాధించలేకపోతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.